అమరావతి:
రాష్ట్రంలో జరగనున్న ఎంసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఏపీపీఈసెట్ ఎంట్రన్స్ పరీక్షల గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల..
◆ఆయా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది.
ఎంసెట్‌కు ఈ నెల 15వ తేదీ వరకు, పీజీసెట్‌కు ఈ నెల 23 వరకు.. అలాగే లాసెట్, ఎడ్ సెట్, ఏపీపీఈసెట్ లేట్ ఫీజు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు అధికారులు పొడిగించారు..
కాగా, ఏపీలో ఈ నెల 17, 18,21,22,23 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్.. 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు..
◆ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్ జరుగుతుంది.
కాగా, హాల్ టికెట్స్ కోసం విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ https://sche.ap.gov.in ను సందర్శించాలని అధికారులు వెల్లడించారు...

0 comments:
Post a comment