Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 6 September 2020

ఎయిర్ టెల్ నుంచి మరో బంపరాఫర్

Another bumper offer from Airtel ...
Indian telecom service provider Airtel has another piece of good news for its customers.  Tells a good news to broadband customers.  Airtel removes data restrictions on its broadband plans such as Basic, Entertainment and Premium.  Currently offering unlimited data to customers of all plans.
ఎయిర్ టెల్ నుంచి మరో బంపరాఫర్...
భారత టెలికాం సేవల సంస్థ ఎయిర్ టెల్ మరో శుభవార్తను తమ వినియోగదారులకోసం మోసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అయిన బేసిక్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రీమియం, వంటి వాటికి డేటా పరిమితిని తీసేస్తుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్‌ ఇవ్వనుంది. మరోవైపు రూ. 299 అన్‌లిమిటెడ్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3300 జీబీ ఎఫ్‌యూపీ క్యాప్‌తో అందుబాటులోకి రానుంది. ఎయిర్‌టెల్‌ తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలను ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌, మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో పెట్టనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు.
ఎయిర్‌టెల్‌ తాజా నిర్ణయం.. తమ వినియోగదారులు జియోకు మారకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్‌టెల్ కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తోంది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top