💁♀️ప్రవేశాలప్పుడు విద్యార్థులు పాఠశాలలకు వద్దు
🔰విద్యార్థులను పాఠశాలలకు రానీయకుండానే ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలని జిల్లా అధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు కొనసాగుతున్నాయి. జూన్లో జరగాల్సిన ప్రవేశాలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ప్రవేశాల నిర్వహణకు సంబంధించి తాజాగా విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో .. 2019-20 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 9వ తరగతి మధ్య చదివిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లుగా భావించి.. పై తరగతులకు పంపాలని నిర్దేశించింది. ఈ వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది.
🔰ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చాలి. దీనికి తల్లిదండ్రుల నుంచి ముందస్తు అనుమతి పొందాలి.
🔰విద్యార్థులు చేరదల్చుకున్న బడులకు.. ప్రధానోపాధ్యాయులే టీసీ, ఇతర వివరాలు పంపాలి. వీటితోపాటు తల్లిదండ్రుల సమ్మతి లేఖ జతపర్చాలి.
🔰బడిబయట పిల్లలకు ప్రవేశాలు కల్పించే విషయంలో పుట్టిన తేదీ, గుర్తింపు పత్రం (ఆధార్) మినహా మిగిలిన ధ్రువపత్రాల కోసం ఒత్తిడి చేయొద్దు.
The attention of all the Regional Joint Directors of School Education and District Educational Officers in the State is invited to the reference 1st cited, wherein orders were issued to declare “ALL PASS” for all the Students upto Class IX as a precautionary measure to counter the spread of Noval Corona Virus(COVID-19) in the State of Andhra Pradesh and in ref 2nd cited, all Head Masters of Primary/UP/High Schools under all Government Management Schools were requested to prepare promotion lists of the students accordingly.
2. Further, it is informed that, in ref 3rd cited, the Department of School Education & Literacy, MHRD, GoI, New Delhi has issued certain guidelines for providing admission to any child who has returned back to the village without asking for any other documents, expect some identity proof. They should not ask for transfer certificates or proof of class attended earlier. The information provided by the child’s parents may be assumed to be correct and taken as such for giving admission to the child in the relevant class in his/her neighborhood government/government-aided school.
3. Further, it is informed that, in ref 4th cited, necessary guidelines were already issued for taking up of Admissions in all Schools in the State by following all precautionary measures to counter the spread of Noval Corona Virus(COVID19).
4. In view of the above, all the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are requested to issue necessary instructions to all Head Masters of Primary/UP/High Schools under all government
management Schools on the following:
Dpwnload...copy

0 comments:
Post a comment