ఈ నెల 21 నుండి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవడం గురించి నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన..
▪️21.09.20 న అందరూ ఉపాధ్యాయులు హాజరవ్వాలి
▪️PMC సమావేశం ఏర్పాటు చేయాలి ▪️ ఉపాధ్యాయులు హాజరవడానికి జాబ్ చార్ట్ నిర్ణయించుకోవాలి
▪️22.09.20 నుండి 50% ఉపాధ్యాయులు హాజరు అవ్వాలి

0 comments:
Post a comment