123 ఎస్ఐ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఏపీలో ఖాళీగా ఉన్న 123 సబ్ ఎన్స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిజికల్ టెస్టు, రాత పరీక్ష అధారంగా నియామక ప్రక్రియ చేపడుతామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారు ఓ ప్రకటనలో వెల్లడించింది. అర్హత కలిగి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ నవంబర్ 6 గా నిర్ధారించారు. మిగతా వివరాల కోసం appsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
మొత్తం పోస్టులుః 123 ఇందులో ఎస్ఐ (సివిల్)-120, ఎస్ఐ (ఐఆర్బీ)-3 పోస్టులు
అర్హతః గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారై ఉండాలి.
ఎత్తుః 152 సెంటీమీటర్లు(స్థానికులు).
ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 165 సెం.మీ.
మహిళలకు 152 సెం.మీ., ఏపీయేతరులకు 157 సెం.మీ.
ఛాతీః సాధారణంగా 79 సెం.మీ., ఊపిరి పీల్చినప్పుడు 84 సెం.మీ. ఉండాలి (పురుషులకు).
ఎంపిక విధానంః ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష
దరఖాస్తు విధానంః ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజుః రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 6
వెబ్సైట్: appsc.gov.in

ఆంధ్రప్రదేశ్ కాదు అరుణాచల్ ప్రదేశ్
ReplyDelete