Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 23 August 2020

వైఎస్సార్ చేయూత అమలుకు జిల్లా, మండల కమిటీలు : ఉత్తర్వులు జారీ...

The AP government has set up committees to implement the YSSAR.  The government is planning to provide livelihood to the YSR cheyuta beneficiaries.  In addition to the state level committee, district, municipality and zonal level committees have been set up.  Issued orders to this effect.
The AP government has set up committees to implement the YSSAR.  The government is planning to provide livelihood to the YSSAR beneficiaries.  In addition to the state level committee, district, municipality and zonal level committees have been set up.  Issued orders to this effect.      వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు : ఉత్తర్వులు జారీ...

వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు : ఉత్తర్వులు జారీ...
వైఎస్సార్ చేయూత అమలుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా, మున్సిపాలిటీ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చైర్మన్‌గా మరో 13 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఏడుగురు మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు భాగస్వాములు చేసింది ప్రభుత్వం. ఇక కలెక్టర్ చైర్ పర్సన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఛైర్ పర్సన్‌గా మరో ఇద్దరు సభులతో మున్సిపాలిటీ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.
ఎంపీడీఓ అధ్యక్షతన మరో నలుగురు సభ్యులతో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు

ప్రతి కమిటీలో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న కంపెనీ ప్రతినిధులకు చోటు కల్పించింది. వారానికి ఒక సారి సమావేశం అవ్వాలని కమిటీలను సర్కార్ ఆదేశించింది. ఇక రాష్ట్ర స్థాయి కమిటీ 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని సూచించింది.సెప్టెంబర్ 21 లోగా లబ్దిదారులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించింది జగన్ ప్రభుత్వం.

Cheyutha beneficiaries list dashboard(Eligible & Ineligible)

1 comment:

  1. Meeru mananam website chala ekkuvaga govt bani sila i dont sir

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top