We will clarify doubts on the new education policy Revealed by the Central Government
నూతన విద్యా విధానంపై అనుమానాలు నివృత్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం వెల్లడి
ఈనాడు, దిల్లీ: నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)-2020పై ప్రజల్లో ఉన్న అనుమానాలను త్వరలోనే నివృత్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎన్ఈపీ-2020 అమలు ఎప్పుడు? విద్యలో క్రీడల అనుసంధానం ఎలా? ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తున్నాయని, వాటిని అర్థం చేసుకుంటున్నామని మానవ వనరుల అభివృద్ధిశాఖ ట్విటర్లో పేర్కొంది. దీనిపై ప్రణాళిక రూపొందిస్తున్నాం.. త్వరలోనే వెల్లడిస్తామని ట్వీట్ చేసింది.

0 comments:
Post a comment