యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS II ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి 344 పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కూడా పోస్టులు ఉన్నాయి. ప్రతీ ఏడాది రెండు సార్లు ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది యూపీఎస్సీ. ఈ ఎగ్జామినేషన్ పాస్ అయినవారిని డిఫెన్స్‌లోని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లోకి తీసుకుంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి ఆగస్ట్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://upsc.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. https://upsconline.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 418
ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100
ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 26ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై- 167
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు), చెన్నై- 17
నోటిఫికేషన్ విడుదల- 2020 ఆగస్ట్ 5
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 26 సాయంత్రం 6 గంటలు
దరఖాస్తుల విత్‌డ్రా- 2020 సెప్టెంబర్ 1 నుంచి 2020 సెప్టెంబర్ 7
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్- 2020 నవంబర్ 8
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
విద్యార్హత- ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఈ కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

0 comments:
Post a comment