Portugal president help two women: పోర్చుగల్ లోని అల్గార్వే బీచ్లో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో కయాక్(చిన్న బోటు) బోల్తాపడి నీళ్లలో ఇద్దరు మహిళలు మునిగిపోతున్నారు. గమనించిన ఆ అధ్యక్షుడు వెంటనే ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడాడు. ఆ దేశ అధ్యక్షడు మార్సెలో రెబెలో డిసౌజ (71). వయస్సును కూడా లెక్కచేయకుండా సాహసం చేసి మహిళలను రక్షించారు. చాలాదూరం ఈదుకుంటూ వెళ్లిన అతడు కయాక్ వద్దకు చేరుకొని, వారిని మరో బోటులో ఎక్కించారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. అధ్యక్షుడు అంటే ఇలా ఉండాలి అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.
Great president.
ReplyDelete