One country .. one education system ..
Prime Minister Modi in the Higher Education Conclave
Prime Minister Narendra Modi said that there should be one country, one education system. He said the new education policy currently being introduced in the country was challenging. He was speaking at the Higher Education Conclave held on Friday. He spoke in support of the US Alliance, but said that maintaining some independence was not the answer. Modi said the new education policy would be very useful for the future.
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం..
ఉన్నత విద్యా కాన్క్లేవ్లో ప్రధాని మోడీ
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. శుక్రవారం నిర్వహించిన ఉన్నత విద్యా కాన్క్లేవ్లో ఆయన ప్రసంగించారు. విద్యా విధానంపై నాలుగైదేళ్లుగా అనేక మందితో చర్చలు జరిపి, 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్పులు తెచ్చామన్నారు. కొత్త విద్యా విధానం భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మోడీ పేర్కొన్నారు. విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. దీనిపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే దేశానికి అంత ప్రయోజనం ఉంటుందన్నారు.
''21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంలో ఉన్న శిక్షణ వ్యవస్థ పూర్తి సాధికారత సాధించలేదు. పిల్లలు ఐదో తరగతి వరకు మాతఅభాషలోనే చదువుకు వెసులుబాటుండాలి. నూతన విధానంలో పిల్లల మనో వికాసం మరింత వఅద్ధి చెందుతుంది. వారు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు. పిల్లల్లో మనో వికాసం పెంచే సిలబస్ మాత్రమే ఉండాలి. పాత విధానంలో సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేలా విద్యా విధానం ఉండాలి. జాతీయ విలువలు, సంస్కరణల దిశగా ప్రతి దేశం ముందుకెళ్తోంది. ఆ దిశగా విద్యావిధానంలో మార్పులు చేసుకుంటోంది'' అని మోడీ సూచించారు. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని, అందువల్ల విస్తఅత ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. 30 ఏళ్ల తరువాత దేశ భవిష్యత్ కోసమే నూతన విద్యా విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యా విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని, విద్య నేర్చుకోవాలన్న కోరిక బాగా పెరుగుతుందని ప్రకటించారు. చిన్నారులు, యువతలో సఅజనాత్మకత పెంచేలా ఈ విద్యా విధానం ఉందని, పిల్లల్లో నిశిత పరిశీలన, ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా ఉందని ఆయన ప్రకటించారు. నర్సరీ నుంచి పిజి వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చామని అన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరికీ అపోహలుండాల్సిన అవసరం లేదని, భవిష్యత్ లక్ష్యాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ విధానం లక్ష్యమని స్పష్టం చేశారు.

but what system is implemented in A.P as state govt said or central govt said?
ReplyDelete