❇️ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆరుగురి పేర్లు సిఫార్సు
ఈనాడు, అమరావతి:
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్రం నుంచి ఆరుగురి పేర్లను పాఠశాల విద్యా శాఖ సిపార్సు చేసింది.
అనంతపురం జిల్లా కదిరిలో పుర పాలక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.వజ్ర నరసింహారెడ్డి, కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన మెదురు సురేష్, ప్రకాశం జిల్లా మంగ మీరు హై స్కూల్ కు చెందిన తుబాటి రమేష్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.మధు బాబు, విజయనగరం జిల్లా డివైపాలెం పాఠశాల ఉపాధ్యాయురాలు దంతులూరి రమాదేవి, సాలూరు లోని బంగారమ్మ పేట పురపాలక పాఠశాలకు చెందిన ఆర్.రజనీకాంత్ పేర్లను రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసి జాతీయస్థాయి అవార్డుకు ప్రతిపాదించింది.

నాడు నేడు వర్క్స్ జరుగుచున్నవి.
ReplyDelete