కేవలం నెలకు 100 రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలో అద్భుతాలు సృష్టిస్తున్న మాస్టార్లు....
మరగడ రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు తన పది మంది మిత్రబృందంతో టీచర్స్ హెల్ప్ గ్రూప్ అనే స్వచ్ఛంద గ్రూపు ఏర్పాటు చేశారు..ఈ గ్రూపులో ఉన్న ప్రతి సభ్యుడు కనీసం వంద రూపాయలు నెలకుఈ గ్రూపు అందజేస్తే ఆ వచ్చిన డబ్బులతో ప్రభుత్వ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు విద్య సామగ్రిని,అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద విద్యార్థులు వైద్యావసరాల నిమిత్తం కొంత నగదును అందిస్తూ ఉన్నది...అదేవిధంగా సామాజిక బాధ్యతలో భాగంగా కరోన సమయంలో పేద ప్రజలకు నిత్యవసర సామాగ్రి,అత్యంత పేద వాళ్లకి నెలసరి సామగ్రి అందజేసింది..ఈ గ్రూపులో ఉపాధ్యాయులే కాకుండాఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు..సైనికులు ,పోలీసులు ,రిటైర్డ్ ఎంప్లాయిస్ కూడా ఈ గ్రూపులో ఉన్నారు..పలువురు మండల అధికారులు కూడా ఈ గ్రూపులో ఉన్నారు... ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరిసా మాటలు ప్రేరణగా ఈ గ్రూపు నడుస్తుంది...అదే విధంగా పుట్టిన రోజు ఇలాంటి సందర్భంలో ప్రత్యేక విరాళాలు ఈ గ్రూపు సభ్యులు ఈ గ్రూపు అందిస్తున్నారు...అదేవిధంగా ఈ గ్రూప్ తరపున అత్యంత పేదరికంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో వెళ్లి వారికి కొత్త బట్టలు ఆహార సామగ్రి అందజేశారు..ఇప్పుడు ఈ గ్రూపులో వందకుపైగాసభ్యులు ఉన్నారు...అదేవిధంగా గీతాంజలి అనే అమ్మాయికి ఆపరేషన్ నిమిత్తం టీచర్ హెల్ప్ గ్రూప్ తరఫున రెండు లక్షల రూపాయలు అందజేశారు...🙏🙏
ఇలా ప్రభుత్వ ఉద్యోగులు చేయూతతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి టీచర్స్ హెల్ప్ గ్రూప్ నడుం బిగించింది..
సదా సామాజిక సేవలో
టీచర్స్ హెల్ప్ గ్రూపు

0 comments:
Post a comment