Jagananna Vidyaa kanuka Kit Details....జగనన్న విద్యా కానుక , Jagananna Vidya Kanuka Material to AP students , Jagananna Vidya kanuka Material Details
వచ్చే నెల 5లోపు విద్యా కానుక కిట్లు సిద్ధం కావాలి: మంత్రి సురేష్.
వచ్చేనెల 5 నుంచి పంపిణీ చేయనున్న జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.
కిట్లలోని వస్తువుల సరఫరాపై బుధవారం అధికారులతో సమీక్షించారు.తర్వాత గుత్తేదార్లతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు.
అవసరమైతే వస్తువులను సరఫరా చేయలేని సంస్థలను తప్పించి, టెండర్లలో ఎల్2గా నిలిచినవారికి అప్పగించాలని ఆదేశించారు.

0 comments:
Post a comment