Jagananna Vidya Kanuka [JVK]
Text Books / Work Books [I - VI Class]
Shoe Size Entry
జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books వారు receive చేసుకున్న వివరాలను enter చేయాలి.
This site is best viewed in Desktop Mozilla Firefox and Internet Explorer Latest versions.
Text Book District Distribution Report(1st to 6th Class)
HM/MEO/DEO Login.
Enter Your JVK Details Here....
టెలి కాన్ఫరెన్స్ లో జగనన్న విద్యా కానుక వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ రెడీ చేసుకోవాలి అని చెప్పారు..... సూచనల వివరాలు..
స్కూల్ బ్యాగులు రెండు రంగు లలో ఉంటాయి.
# స్కై బ్లు రంగు అ మ్మాయి లకు
#నావి బ్లు రంగు అబ్బాయిలకు
స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి
*ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి*
# small : 5వ తరగతి వరకు
# medium : 6 నుండి 8 వ తరగతి వరకు
#big: 9, 10 తరగతులు
బెల్ట్ 3 రకాలు ఉంటాయి
@ 6 నుండి 10 తరగతులు అమ్మాయి లకు బెల్టు లు ఉండవు
@@ అబ్బాయి లకు రెండు వైపు ల డిజైన్ ఉంటుంది
@@@ అమ్మాయి లకు ఒక వైపు డిజైన్ ఉంటుంది
# small: 1-5 తరగతులు
# medium:6-8తరగతులు
# large:9-10 తరగతులు
బూట్లు :
#ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు వారి వారి సైజ్ లకు అనుగుణంగా ఇవ్వాలి
నోట్ బుక్స్
# 1-5 తరగతి లకు లేవు
# 6-7 తరగతులకు 3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ మొత్తం 8
# 8వ తరగతి :4వైట్, 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ, 1గ్రాఫ్ మొత్తం 10
#9 వ తరగతి : 5-5-1-1 మొత్తం 12
# 10 వ తరగతి :6-6-1-1 మొత్తం 14
$ వీటన్నిటిని టెక్స్ట్ పుస్తకం ల తో కలిపి కిట్ ను తయారు చేయాలి. అన్నింటి నీ బ్యాగ్ లో సర్ది చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.
సెప్టెంబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని 5వ తేది పంపిణి కీ సన్నద్ధం అవ్వాలి.
** పై వాట్లో ఏవైనా manaku చేరక పోతే వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి

0 comments:
Post a comment