అధిక ముస్లిం జనాభా దేశం కరెన్సీ నోటుపై గణేశుడి బొమ్మ... ఎందుకు ముద్రించారో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. ఇండోనేషియా తరువాత అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండియానే కావడం విశేషం. ఇండోనేసియాలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ విగ్రహారాధన జరుగుతుంది. ముఖ్యంగా ఇండోనేసియాలోని భారతీయులు ఎక్కువగా గణపతిని పూజిస్తుంటారు. గణపతి బుద్ధికి సంకేతం. ప్రపంచంలో ఏ కరెన్సీ నోటుమీద చూసుకున్నా అక్కడి నాయకుల ఫోటోలు లేదంటే ఆయా దేశాల్లో ప్రాముఖ్యత కలిగిన చిహ్నాలు ముద్రించబడి ఉంటాయి. మనదేశంలోని కరెన్సీ నోటు మీద చూసుకుంటే గాంధీ మహాత్ముడి బొమ్మ ఉంటుంది. కానీ ఎక్కడ మన దేవుళ్ళ ఫోటో ముద్రించి ఉండదు. కానీ, ఇండోనేషియాలోని 20వేల రూపాయల నోటుమీద వినాయకుడి బొమ్మ ఉండటం విశేషం.
వినాయకుడి బొమ్మను ముద్రించడం వెనుక కారణం ఉన్నది. ఒకప్పుడు ఆ దేశం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మేధావులంతా ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన మార్గాల గురించి చర్చించే సమయంలో కరెన్సీ నోటు మీద వినాయకుడి బొమ్మను ముద్రించాలని చర్చకు వచ్చింది. కరెన్సీ నోటు మీద వినాయకుడి బొమ్మను ముద్రించిన తరువాత ఇండోనేషియా క్రమంగా ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడింది.

0 comments:
Post a comment