Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 4 August 2020

FLASH....FLASH... TEACHERS TRANSFERS ... AndhraPradesh Teachers (Regulation of Transfers) Guidelines - 2020 – Certain instructions on the proposed guidelines

ఉపాధ్యాయుల బదిలీలపై కదలిక
ఖాళీల వివరాలను సిద్ధం చేయండి
» ఆర్జేడీ, డీఈఓలకు విద్యాశాఖ సర్క్యులర్

❇️ఉపాధ్యాయుల సర్దుబాటు (రేషనలైజేషన్), బదిలీలపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టనున్నట్లు రెండు నెలల క్రితమే సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
❇️తక్షణమే బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలసి వినతిపత్రాలను అందజేస్తున్నాయి.
❇️ఈ తరుణంలో ఇప్పటికే సిద్ధం చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
❇️అందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరి 29నాటికి యూడైస్ డేటా ఆధారంగా సర్దుబాటు, బదిలీలకు సిద్ధం కావాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీ), జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈఓ) పాఠశాల విద్య (సర్వీసెస్) జాయింట్ డైరెక్టర్ డి దేవానందరెడ్డి మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు.
❇️ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలపై త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు, షెడ్యూల్ ను జారీ చేయనున్నట్లు తెలిపారు.
❇️అప్పటికి అన్ని జిల్లాల్లో ఖాళీల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ముందుగానే వివరాలను సిద్ధం చేయడం వల్ల ప్రక్రియ సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు.
❇️డీఈఓ కార్యాలయాలలో టీచర్ల సర్దుబాటు, బదిలీల వ్యవహారాలను పర్యవేక్షించే అధికారుల వివరాలు, మొబైల్ నంబర్లను పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సర్క్యులర్ లో దేవానందరెడ్డి కోరారు.

Sub: - AP SE Dept., - Conduct of Reapportion of Teaching Staff under various Managements viz., Government, Zilla Parishad, Mandal Praja Parishad Schools and the Andhra Pradesh Teachers (Regulation of Transfers) Guidelines - 2020 – Certain instructions on the proposed guidelines – Issued – Reg.
Ref: -
1) Proposals submitted to the Government regarding reapportionment and transfers of teachers dated 8-06-2020.
2) Video conference conducted on 26-06-2020 with all the RJDSEs/DEOs in the state.

&&&

The attention of all the Regional Joint Directors of School Education and the District Educational Officers in the State are invited to the subject read above and they are hereby informed that the relevant Government orders may be released soon on reapportionment of teachers/teachers transfers.

Therefore, they are requested to go through the proposed guidelines and prepare/exercise the process of reapportionment of teachers basing on U-DISE data as on 29.02.2020 so as to take up the said process immediately on getting orders from the Government.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top