Do you know how many corona vaccines are being made in the whole world?
ప్రపంచంలో మొత్తం ఎన్ని కరోనా వాక్సిన్లు తయారవుతున్నాయో తెలుసా?
కరోనా వైరస్ కు వాక్సిన్ రెడీ అవుతున్నది. ప్రపంచంలోని 85 కు పైగా దేశాలు వాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. మొత్తం 170 బృందాలు వాక్సిన్ పై పరిశోధనలు చేస్తుండగా తాజా సమాచారం ప్రకారం 135 వాక్సిన్ లు ప్రీక్లినికల్ దశలో ఉండగా, 25 వాక్సిన్ లు మొదటి దశ ట్రయల్స్ లో, 15 వాక్సిన్ లు రెండో దశ ట్రయల్స్ లో, 7 వాక్సిన్ లు మూడో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్, ఫైజర్, మోడెర్నా, సీనోవాక్, బీజింగ్ ఇన్స్టిట్యూట్ సీనో ఫార్మా, వుహాన్ ఇన్స్టిట్యూట్ సీనో ఫార్మా వాక్సిన్ లు మూడో దశ క్లినికల్ దశలో ఉన్నాయి. ఇక ఇప్పటికే వాక్సిన్ ను రిలీజ్ చేసిన రష్యా కూడా వచ్చే వారం నుంచి 40వేలమందిపై మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నది.

0 comments:
Post a comment