Children of any age need a mask? .... World Health Organization latest guidelines!
♦ఏ వయసు పిల్లలకు మాస్క్ అవసరం?.... ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గైడ్లైన్స్!
❇️జెనీవా: కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో పిల్లలు మాస్క్లు ధరించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా పిల్లలు మాస్కులు ధరించడం గురించి గైడ్ లైన్స్ విడుదల చేసింది.
❇️ఈ కొత్త గైడ్లైన్స్ ప్రకారం 12 సంవత్సరాలకు మించిన వయసుగల పిల్లలు కూడా పెద్దల మాదిరిగానే మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు పెద్దల మాదిరిగానే కరోనా వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.
❇️అయితే ఐదేళ్లలోపు పిల్లలు మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని, వీరికి కరోనా వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 6 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అయితే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మాస్కులు ఉపయోగించవద్దని సూచించింది. అయితే ఆడుకునేటప్పుడు పిల్లలు సామాజిక దూరం పాటించాలని, ఆట స్థలంలో పరిమిత సంఖ్యలోనే ఆడుకోవాలని తెలిపింది.

0 comments:
Post a comment