♦సీఎఫ్ఎంఎస్లో ప్రత్యేక మాడ్యుల్
❇️ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులకు సంబంధించి పూర్తివివరాలతో కూడిన మాస్టర్ డేటాను ఒకేచోట చేర్చేందుకు సీఎ్‌ఫఎంఎ్‌సలో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సర్వీ్‌స(హెచ్‌సీఎం) అనే ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేశారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోను ఈ మాడ్యూల్ ప్రవేశ పెట్టేందుకు ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా ఉద్యోగులకు ఎలకా్ట్రనిక్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహించనున్నారు.
❇️ఫలితంగా ఉద్యోగులు రిటైర్ అయిన సందర్భాల్లో స్వల్ప వ్యవధిలోనే పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఖరారు చేసే అవకాశం ఉంటుంది.
❇️ఈ మాడ్యూల్ నిర్వహణపై అన్ని శాఖలకు అవగాహన కల్పించేందుకు ఆగస్టు 5న సమావేశాలు నిర్వహించనున్నారు.

0 comments:
Post a comment