Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 14 August 2020

చికెన్‌ వింగ్స్‌లో కరోనా.. చైనాలో కలకలం!

Consumers in the Chinese city of Shenzhen have been urged to exercise caution when buying imported frozen food after a surface sample of chicken wings from Brazil tested positive for coronavirus, according to a statement from the local government.

The positive sample appears to have been taken from the surface of the meat, while previously reported positive cases from other Chinese cities have been from the surface of packaging on imported frozen seafood.
The chicken came from an Aurora Alimentos plant in the southern state of Santa Catarina, according to a registration number given in the statement.
Virus tests of people who have possibly come into contact with the product, and tests of related products, all came back negative, the statement said. Consumers should be cautious when buying imported frozen foods and aquatic products, the government added.

Three packaging samples of imported frozen seafood tested positive for Covid-19 in Yantai, a northern city of China's Shandong province, the city government said on its official Weibo account on Tuesday. State television on Wednesday reported that the outside of an Ecuador frozen shrimp package tested positive for the virus in a restaurant in Wuhu, a city in China's Anhui province.

చికెన్‌ వింగ్స్‌లో కరోనా.. చైనాలో కలకలం!
బీజింగ్‌: చైనాలోని జియాన్‌, షెన్‌జెన్‌ నగరాల్లో కరోనా వైరస్‌ మరోసారి కలకలం రేపింది. ఈక్వెడార్‌ నుంచి దిగుమతైన రొయ్యలు, అలాగే, బ్రెజిల్‌ నుంచి వచ్చిన చికెన్‌ వింగ్స్‌ ఉత్పత్తుల్లో కరోనా ఉన్నట్టు తేలడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దిగుమతి చేసుకున్న నిల్వ ఆహారపదార్థాల కొనుగోలు విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించాయి. చైనాలోని షాంజీ ప్రావెన్స్‌లోని జియాన్‌ నగరానికి ఇటీవల ఈక్వెడార్‌ నుంచి రొయ్యలు దిగుమతయ్యాయి. అయితే, కరోనా నేపథ్యంలో దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను పరీక్షిస్తుండగా కొన్ని రొయ్యల పార్శిల్స్‌లో వ్యాధికారక వైరస్‌ ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మిగతా ఉత్పత్తులు, వాటితో ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలిందని తెలిపారు.

అలాగే, గ్వాంగ్డాంగ్‌ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌ నగరానికి బ్రెజిల్‌ నుంచి దిగుమతైన చికెన్‌ వింగ్స్‌లోనూ కరోనా వైరస్‌ ఉండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ కలుషితాహారంతో మళ్లీ వైరస్‌ ఎక్కడ విజృంభిస్తోందోనని ఆందోళనగా ఉందని అధికారులు తెలిపారు. చికెన్‌ వింగ్స్‌ ఉపరితలం నుంచి తీసుకున్న నమూనాలను పరీక్షించగా కరోనా ఉన్నట్టు గుర్తించినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని శాంటా కటారినా రాష్ట్రంలోని అరోరా ఎలిమెంటోస్‌ ప్లాంట్‌ నుంచి ఈ మాంసం షెన్‌జెన్‌కు వచ్చినట్టు వివరించారు. మరోవైపు, దీంతో దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను ట్రాక్‌ చేసి పరీక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసం ఏ పరిస్థితుల్లో కలుషితమయిందో చెప్పడం కష్టమేనని చైనాకు చెందిన ఓ మాంసం వర్తకుడు తెలిపాడు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top