ఆవిరి పట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు..ముంబయి వైద్యుల పరిశోధన.!
కరోనా వైరస్ నియంత్రణలో ఆవిరిపట్టడం (స్టీమ్ థెరపీ) మెరుగైన ఫలితాలను ఇస్తుందని ముంబయి కి చెందిన వైద్యులు పరిశోధన ద్వారా కనుగొన్నారు. ముంబయిలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వైద్యులు 3 నెలలుగా పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ డాక్టర్ దిలీప్‌పవార్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. కొంతమంది కరోనా పేషంట్స్ పై ఈ పరిశోధనను నిర్వహించారు. ఎలాంటి లక్షణాల్లేని పాజిటివ్ బాధితులు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల త్వరితగతిన కోలుకున్నట్టు డాక్టర్లు గుర్తించారు. పరిశోధనలో డాక్టర్లు 105 మంది కరోనా బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టించడం ద్వారా కేవలం మూడు రోజుల్లోనే కోలుకున్నారు.
రెండవ గ్రూప్ లో లక్షణాలు ఉండి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లకు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టించగా వారం రోజుల్లో సాధారణ స్థితికివచ్చారు. ఆవిరి చికిత్స కోసం విక్స్, అల్లం, లాంటివి ఉపయోగిస్తారు.

0 comments:
Post a comment