'‘సెట్స్’కు ఏర్పాట్లు చేయండి: మంత్రి సురేశ్..
🌻అమరావతి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకూ నిర్వహించదలచిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. గురువారం ఆయన ‘సెట్స్’ నిర్వహణ ఏర్పాట్లపై కన్వీనర్లు, టీసీఎ్‌స-ఏపీ ఆన్లైన్ అధికారులతో సమీక్షించారు.
♦సవరించిన ‘సెట్స్’ సమయాలు ఇలా ..
🔹ఎంసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 9 - 12 వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు.
🔹ఈసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 9 - 12 వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 - 6 గంటల వరకు.
🔹 ఐసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 9 - 11.30 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 - 5.30 వరకు.
🔹పీజీఈసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 10 - 12 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 - 5 వరకు.
🔹లాసెట్: మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు.
🔹ఎడ్‌సెట్: ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.
🔹పీఈసెట్: ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, ఫీల్డ్ టెస్ట్ బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తారు.

0 comments:
Post a comment