రాఖీ పండగ వేళ రాష్ట్రంలోని మహిళలకు సీఎం జగన్ ప్రత్యేక కానుక అందించారు. ఇప్పటికే దిశ చట్టం, కేసుల నమోదు కోసం ప్రత్యేకంగా యాప్, మహిళల కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా రాఖీ పండగ సందర్భంగా నెలరోజుల పాటు అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు కానుకగా "ఈ- రక్షాబంధన్" కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సైబర్ నేరాలపై మహిళలకు అవగాహన కల్పించడానికి నెలరోజుల పాటు ప్రత్యేక సదస్సులు, సమావేశాలను నిర్వహిస్తారు.
ఈ- రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికలు, వివిధ రకాల మహిళా ఉద్యోగులు సైబర్ నేరాల వలలో పడకుండా ఉండేందుకు, వైట్ కలర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదైనా దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి, వాటిని విధంగా ఎదుర్కోవాలి అనే కార్యక్రమాలపై సైబర్ ఎక్స్పర్ట్స్ లతో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. షార్ట్ ఫిలిమ్స్ , యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్స్ ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడతారు.ఇటీవల సోషల్ మీడియా ద్వారా మోసాలు పెరిగిపోయాయి. కొందరు నేరస్తులు అమ్మాయిల ఫొటలను మార్ఫింగ్ చేసిన వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. అలాంటి వారి పట్ల మహిళలు ఎలా అప్రమత్తంగా ఉండాలని ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు టెక్నాలజీపైాన అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా సైబర్ నిపుణులతో చర్చాకార్యక్రమాలు నిర్వహించి వాటిని యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తారు.

No Muslim is happy for the first orlast invitation for Ram mandir construction foundation function.
ReplyDeleteThe Indian government as well as the Supreme Court delivered the unethical judgement against BabriMasjid. If it is for the peace how you made peaces of the BabriMasjid? Allah looking what you did for your selfush gain & you will be punished by the Nature fir every wrong deed of you which is false & basekess to built a mandir on Masjids foundation.