యుగాంతంపై శాస్త్రవేత్తలు ఏమన్నారంటే...!!
యుగాంతం గురించి ఎలాంటి న్యూస్ లు బయటకు వచ్చినా వాటిపై ఆసక్తి కలుగుతుంది. పదేపదే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. యుగాంతం గురించి ఇప్పటికే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 2000, 2012, 2020లో యుగాంతం జరుగుతుందని వార్తలు వినిపించాయి. అయితే, యుగాంతం గురించి భౌతిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అనేక విషయాలు కనుగొన్నారు. వచ్చే వెయ్యి సంవత్సరాల వరకు ప్రకృతిలో సంభవించే విపత్తుల వలన భూమికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, యుగాంతం గురించి ఇప్పుడు వినిపిస్తున్న కథనాలు కేవలం కల్పితం మాత్రమే అని, వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదని భౌతిక శాస్త్రవేత్త మాట్ కాప్లాన్ పేర్కొన్నారు. సౌరకుటుంబంలో చివరగా అన్నింటికంటే పెద్ద గ్రాహం ఉందని, అది డీకొడితే భూమి అంతం అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు.
ఇలాంటి కేవలం ప్రస్తుతానికి కల్పితాలే అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు.

0 comments:
Post a comment