Does Prabhas Adipurush know much about budget? ...
Prabhas, who made his mark in Bollywood with the Bahubali series, Saho, is making a straight movie in Bollywood. The film is being produced by T-Series under the direction of Om Routh. The film is going to be screened with a story from the Ramayana period.
ప్రభాస్ ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా?...
బాహుబలి సిరీస్, సాహో సినిమాతో బాలీవుడ్ లో తన సత్తా చాటిన ప్రభాస్, బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో టి సీరీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రామాయణ కాలంనాటి కథతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను 3డి లో తీయబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ ను కేటాయించింది. ఐదు భాషల్లో నిర్మితమౌతున్న ఈ సినిమా కోసం టి సీరీస్ ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్రభాస్ తో పాటు మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలను యూనిట్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నది.

0 comments:
Post a comment