పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 'ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ - హానరింగ్ ది హానెస్ట్' వేదికను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పన్నుల చెల్లింపునకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ - ఇన్ కమ్ ట్యాక్స్ (CBDT) ఇటీవల ఎన్నో సంస్కరణలను తెచ్చింది. గత ఏడాది కార్పొరేట్ ట్యక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అంతేకాదు నూతన తయారీ యూనిట్లకు ఈ రేటును 15 శాతానికి తగ్గించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా తొలగించారు. పన్ను విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ఇప్పుడీ కొత్త వేదికను ప్రారంభిస్తున్నారు.
పన్ను వ్యవస్థలో సంస్కరణతో పాటు సరళతరం చేసేందుకు ఇది మరింత దోహదపడనుంది. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి, జాతి అభివృద్ధికి కృషిచేస్తున్న వారికి ఇది ఎంతో మేలు చేకూర్చుతుంది.— ప్రధాని మోదీ
పన్నుల చెల్లింపునకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ - ఇన్ కమ్ ట్యాక్స్ (CBDT) ఇటీవల ఎన్నో సంస్కరణలను తెచ్చింది. గత ఏడాది కార్పొరేట్ ట్యక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అంతేకాదు నూతన తయారీ యూనిట్లకు ఈ రేటును 15 శాతానికి తగ్గించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా తొలగించారు. పన్ను విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ఇప్పుడీ కొత్త వేదికను ప్రారంభిస్తున్నారు.

0 comments:
Post a comment