స్కూళ్ల ఓపెన్‌కు ప్రజలు 'నో'
APలో స్కూళ్లు ఓపెన్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా? అని వే2న్యూస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మెజార్టీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ పోల్‌లో 4.50లక్షలకు పైగా మంది పాల్గొనగా.. స్కూళ్ల ఓపెన్ నిర్ణయాన్ని 3,52,765 మంది వ్యతిరేకించగా, 1,09,549 మంది సమర్థించారు. కరోనా నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రజలు బడులు తెరవద్దంటున్నారని ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.
0 comments:
Post a comment