AP Inter Admissions: ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్మిషన్లు... షెడ్యూల్ ఎప్పుడంటే...
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి మార్క్స్ మెమోలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ మార్క్స్ మెమోలు డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులందర్నీ పాస్ చేసింది. వారి మెమోలను కూడా రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై చర్చ మొదలైంది. అయితే ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆన్లైన్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నుంచి దశలవారీగా విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశాలు ఉండటంతో ఇంటర్మీడియట్ కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లకు ఆన్లైన్లోనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుంది ప్రభుత్వం. ఇప్పుడు టెన్త్ మెమోలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా వీలైనంత త్వరగా విడుదలయ్యే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్లోనే చేపట్టాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి ఇ-అడ్మిషన్లు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ గతంలోనే రిలీజైంది. కాబట్టి విద్యార్థులు ఇంటర్ అడ్మిషన్ల కోసం నేరుగా కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ అడ్మిషన్లు రిజర్వేషన్ కమ్ రోస్టర్ విధానంలో ఉంటాయి.

0 comments:
Post a comment