మన దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,652 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ లెక్కన సగటున గంటకు 2900 పైగా కొత్త కేసులు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,794 మంది కోలుకోని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 977 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కరోనా కేసుల సంఖ్య 28,36,926కి చేరింది. కోవిడ్‌ను జయించి ఇప్పటి వరకు 20,96,665 మంది కోలుకున్నారు. మరో 53,866 మరణించారు.
ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 9,18,470 శాంపిల్స్‌ను పరీక్షించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల 26 లక్షల 61 వేల 252 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది...

0 comments:
Post a comment