వచ్చే నెల 15న నీట్ ఎస్ఎస్ పరీక్ష: ఎన్బీఈ
వైద్య విద్య సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్ష నీట్ ఎస్ఎ్సను ఈ ఏడాది సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల బోర్డు(ఎన్బీఈ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫలితాలను వచ్చే నెల 25న వెల్లడించనున్నట్లు ఎన్బీఈ స్పష్టం చేసింది.

0 comments:
Post a comment