ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!
Grama Ward Volunteers Recruitment 2020: ఏపీలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1036 గ్రామ/ వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులై ఆసక్తి గల అభ్యర్ధులు వీటికి అప్లై చేసుకోవాలని కోరింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా.. అభ్యర్ధులు త్వరగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అఫీషియల్ వెబ్సైట్: https://gswsvolunteer.apcfss.in/
పోస్టులు - 1036 (నెల్లూరు 273, చిత్తూరు 374, శ్రీకాకుళం 85, తూర్పు గోదావరి 65, గుంటూరు 239)
విద్యార్హత: 10వ తరగతి, స్థానిక వ్యక్తి అయ్యి ఉండాలి
వయస్సు: 18-35
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ బేస్డ్(ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన, గతంలో పని చేసిన అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్)
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: ఆగస్టు 28, 2020
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 1(నెల్లూరు, శ్రీకాకుళం), సెప్టెంబర్ 4(చిత్తూరు, తూర్పుగోదావరి), సెప్టెంబర్ 5(గుంటూరు)

0 comments:
Post a comment