Vitamin C foods that boost immunity. Take once a day
Nutritionists say the corona effect is even greater in those who are not immune. Needless to say, foods rich in vitamin C are essential to get rid of all these difficulties. Let’s learn about those foods in detail.
రోగ నిరోధక శక్తి లేనివారిలో కరోనా ప్రభావం కూడా మరీ ఎక్కువగా ఉంటుందంటున్నారు పోషక ఆహార నిపుణులు. ఈ కష్టాలన్నింటి నుంచి గట్టెక్కాలంటే.. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలను తప్పనిసరి అని ఇంకా వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.
నిమ్మ,నారింజ,ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లు,స్ట్రాబెర్రీ వంటి బెర్రీ పండ్లు,పుచ్చకాయ,దోసకాయ,టమోటా,అనాస పండు,కివి పండు,జామ పండ్లు,మామిడి పండ్లు,బొప్పాయి,బ్రోకలీ, మిరియాలు, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు.పాలకూర, క్యాబేజీ వంటి ఆకు కూరలు,.చిలకడ దుంపలు మరియు బంగాళాదుంపలు,తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు వంటి కొన్ని ఆహారాలలో కూడా విటమిన్ సి ఉంటుంది.
ఈ ఆహారాలలో ఎదో ఒక దానిని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

0 Comments:
Post a Comment