కొన్ని రాష్ట్రాలలో ఉపాధ్యాయులని పాఠశాలలకు పంపింస్తున్న విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ గమనించింది. కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ సెక్రటరీ అయిన అనితా కర్వాల్ గారు కేంద్రప్రభుత్వం 29 జూన్ నాడు ఇచ్చిన unlock 2.0 అదేశాల్ని గుర్తు చేస్తూ, జులై 31 వరకు టీచర్లను, పిల్లలను బడికి పంపరాదని , అందుకు అనుగుణం గా ప్రభుత్వ ఆదేశం విడుదల చేయమని రాష్ట్రాల పాఠశాల సెక్రటరీ లను ఆదేశించడం జరిగింది.
0 Comments:
Post a Comment