Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 29 July 2020

ఆ రాష్ట్రంలో ప్యూన్లుగా టీచర్లు..!

New Delhi: The Tripura government has taken a surprising decision.  It has filed a petition in the Supreme Court to appoint teachers as peons, dayguards and Anganwadi supervisors on the basis of vacancies in various branches.  The recruiter has no legal right to any service.  The Supreme Court, however, reserved judgment on these appointments.  The government revised the employment policy in 2003, recruiting 1,033 PGT teachers and 4,666 TGT ​​teachers on interview basis only.  The High Court dismissed the appointment of teachers who erred in the appointment.

న్యూఢిల్లీ: త్రిపుర ప్రభుత్వం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో ఖాళీల ఆధారంగా టీచర్లను ప్యూన్లు, డేగార్డులు, అంగనవాడి సుపర్‌వైజర్లుగా నియమించడానికి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. నియామకమైన వారికి ఎలాంటి సర్వీస్‌ గానీ, చట్టబద్ద హక్కు ఉండదని పేర్కొంది. అయితే ఈ నియామకాలపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. వివరాల్లోకి వెళ్తె ప్రభుత్వం రివైజ్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ పాలసీ 2003సంవత్సరంలో 1,033మంది పీజీటీ టీచర్లు, 4,666మంది టీజీటీ టీచర్లను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా నియమించింది. ఈ నియామకాన్ని తప్పు పడుతు టీచర్ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది.

అయితే నియామకాలపై కొందరు పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లగా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తు డిసెంబర్‌ 31,2017లోపు టీచర్ల నియామకాలపై కొత్త విధానాన్ని రూపొందించి నియామకాలు చేపట్టాలని తీర్పు వెల్లడించింది.
సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఈ క్రమంలో టీచర్ల కొరత నేపథ్యంలో పత్రిక ప్రకటన, పరీక్ష ఆధారంగా టీచర్ల నియామకాన్ని చేపట్టింది.

మరోవైపు తాత్కాలిక టీచర్ల నియామకాలకు నవంబర్‌1 2018నుంచి మార్చి 31, 2020 వరకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అర్హతల బట్టి ప్రభుత్వం టీచర్లను నియమించకుండా విద్యార్థి కౌన్సెలర్లు, హాస్టల్‌ వార్డెన్లుగా నియమించింది. కాగా అర్హతలను సడలిస్తు నియామకాలను చేపట్టడంపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి నోటీసు పంపింది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top