Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 21 July 2020

SSC Jobs: మొత్తం 5846 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

  Good news for you though.  Staff Selection Commission- SSC will soon replace the police posts heavily.  In a letter to the Deputy Commissioner of Police Staff Selection Commission, he asked for the replacement of 5846 constable posts in the Delhi Police Department.  The Staff Selection Commission-SSC notification is likely to be issued soon to replace these posts.
పోలీస్ ఉద్యోగం మీ కలా? పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 5846 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయాలంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు లేఖ ద్వారా కోరారు. ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 1564 పోస్టుల పోలీస్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది.
ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ కాకుండా మరో 5846 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అందుకే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in ఫాలో అవుతూ ఉండాలి.
మొత్తం ఖాళీలు- 5846
కానిస్టేబుల్ పురుషులు- 3433
కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ పురుషులు- 226కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కమాండో పురుషులు- 243
కానిస్టేబుల్ మహిళలు- 1944

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top