• ప్రభుత్వ ఉద్యోగులకు 6, 7 తేదీల్లో జీతాలు
• ఏపి రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ BL.హనుమంతరావు గారు వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం నిర్ణయించిన గైడ్ లైన్స్ ప్రకారం జీతాలు, పెన్షన్లు 6, 7 తేదీలలో వారి అకౌంట్లలో పడే అవకాశం ఉందని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ ఆచంట రాధాకృష్ణ సుబ్రహ్మణ్య శర్మగారు తెలిపారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ బీఎల్ హనుమంతరావుగారు ట్రెజరీ అధికారులతో నిన్న (శుక్రవారం) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని తెలిపారు.
0 Comments:
Post a Comment