Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Monday, 6 July 2020

Rc.145,Dt.5/7/2020- Guidelines to teachers , HMs to Attending to Schools

Rc.145,Dt.5/7/2020- Guidelines to teachers , HMs to Attending to Schools

13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల

13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల
నాడు నేడు పాఠశాలల టీచర్లు అందరూ 31.07.2020 వరకు పాఠశాలలకు హాజరు కావాలని తెలిపారు. రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంటుంది.

మిగిలిన పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రతి మంగళవారం, యూపీ, హై స్కూల్ టీచర్ లు ప్రతి సోమవారం, గురువారం హాజరు కావాలని వుంది. ఈ ఉత్తర్వులు 13.07.2020 నుండి అమలు. అనగా 10.07.2020 వరకు స్కూలుకు వెళ్ళాలి. రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంది.

పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జారీచేసిన తాజా ఉత్తర్వులు

👉 u-dise+ అప్ డేట్ ను జూలై 10 నాటికి పూర్తి చేయాలి._
👉 నాడు ౼ నేడు ఫేజ్ 1  పనులు జరుగుతున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ పాఠశాలకు హాజరు కావాలి.  నాడు నేడు లోని 9 అంశాలకు సంబంధించిన పనులను ఉపాధ్యాయులందరికీ పంపిణీ చేయాలి.  జులై 31 నాటికి సంబంధిత పనులను పూర్తి చేయాలి.
👉 ఈ పనులకు పాఠశాలలోని ఉపాధ్యాయుల్లో ఎవరైనా కంటోన్మెంట్ జోన్, పీహెచ్, వి హెచ్, తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు ఇవ్వాలి.
అన్ని పాఠశాలలకు వర్తించే అంశాలు
👉 "పాఠశాలల అభివృద్ధి ప్రణాళికను" పేరెంట్స్ కమిటీ సహాయంతో సిద్ధం చేసుకోవాలి.
👉 రాబోవు అకడమిక్ ఇయర్ కు సిద్ధమయ్యే విధంగా బ్రిడ్జి కోర్సు ను అమలు చేయుటకు
 హైటెక్,  లో టెక్, నో టెక్ ... వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి.
👉 ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఇచ్చిన బ్రిడ్జి కోర్సు మానిటరింగ్ నిమిత్తం జులై 13 నుండి  ఉపాధ్యాయులు వారంలో ప్రతి మంగళవారం  పాఠశాలకు హాజరు కావాలి.
👉 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ online & offline తయారు చేసి వారి ఇంటి దగ్గర  ప్రిపేర్ అయ్యేవిధంగా సంసిద్ధులను చేయాలి.
👉 విద్యార్థులందరికీ స్కూల్ లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయాలి.  పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేనాటికి సాధ్యమైనన్ని ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూడాలి.
👉 గత తరగతి పాఠ్యాంశాలు ఆధారంగా ప్రస్తుత తరగతికి పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి.
👉 విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి  వారి విద్యాభ్యాసం మానిటర్ చేయాలి.
👉 పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు డిజిటల్ సాధనాలు లేని 10 నుండి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి.  పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేవరకు వారి విద్యాభ్యాసాన్ని మానిటర్ చేయాలి.
👉 ఉపాధ్యాయులందరికీ సంబంధిత వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి.
👉 ఇందు నిమిత్తం జులై 13 నుండి  ప్రాథమికోన్నత,  హై స్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో రెండు రోజులు సోమ, గురువారం పాఠశాలకు హాజరు కావాలి.
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో నిర్వహిస్తున్న  విద్యా కార్యక్రమాలు విద్యార్థులందరూ చూసే విధంగా చర్యలు చేపట్టాలి...

Biometric హాజరు గురించి ఏమీ చెప్పలేదు!



కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు 145/A&I/2020 Dt 5.7.2020 ప్రకారం
1.ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 10.7.2020 లోపు U DISE+ సమాచారం అప్లోడ్ చేయాలి.
2. నాడు - నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై పని విభజన చేసుకుని 31.7.2020 లోపు పని పూర్తి చేయాలి.
3. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి.
4.ప్రాజెక్టు పనులు ఇవ్వాలి.
5.ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పరిశీలించాలి.
6.UP& HS ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ ,గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు ,TV lessons ను పరిశీలించాలి.
7.పై ఉత్తర్వులు నందు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు గురించి ఏమీ రాయలేదు. అదేవిధంగా హైస్కూల్ ఉపాధ్యాయులు 50% గురించి ప్రస్తావించలేదు



Download.... Proceedings..

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top