Private Aided and Un-Aided schools Extension of time for renewal of recognition and submission of affidavits Memo, No. ESE01/195/2020-PS Dated. 14/07/2020
రాష్ట్రంలోని ప్రైవేట్ ఎయిడెడ్ & అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు వారి పాఠశాలల గుర్తింపు రెన్యూవల్ కొరకు చేసిన దరఖాస్తులను మరియు సమర్పించిన అఫిడవిట్ ల ఆధారంగా గుర్తింపు నిచ్చుటకు గడువుని ది. 31.08.2020 వరకూ పొడిగించేందుకు CSE AP గారికి అనుమతినిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యా కార్యదర్శి మెమో జారీ చేశారు.

0 Comments:
Post a Comment