Palitana, world’s first vegetarian city in India’s Gujarat
Palitana is a town in Bhavnagar district, Gujarat, India. It is located 50 km southwest of Bhavnagar city and is a major pilgrimage centre for Jains. It is first of the two vegetarian cities in the world.
శాఖాహారం మనిషికి ఆరోగ్యం. ఈ విషయం ఎన్నోమార్లు రుజువైంది. అందుకే విదేశీయులు సైతం శాఖాహారులుగా మారుతున్నారు. మాంసాహారం తినే వ్యక్తులు మనదేశంలో కోట్లాది మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువగా మాంసం వినియోగించే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అయితే ఇండియాలోని ఆ నగరం ఓ చరిత్రను సృష్టించింది. ఎవరి సాధ్యం కానీ రికార్డును సొంతం చేసుకుంది.
ఆ నగరంలో ఎవరూ కూడా మాంసం ముట్టరు. శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. అందుకే ఆ నగరాన్ని శాఖాహార నగరంగా ప్రకటించారు. ఆ నగరం పేరు పలిటానా. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఈ నగరంలో గుడ్డు, మాంసం అన్నింటిని నిషేదించారు. ఆ నగరంలో నివసించే ప్రజలు ఎక్కువగా జైనమతస్తులు కావడంతో అక్కడ జైనులకు సంబంధించిన 900 ఆలయాలు ఉన్నాయి.
జంతు వధ, మాంసాహారం తీసుకోవడం జైన మతానికి విరుద్ధం. అందుకే ఆ నగరంలోని 200 మంది జైనగురువులు 2014 వ సంవత్సరంలో పలిటానాను పూర్తి శాఖాహార నగరంగా ప్రకటించాలని నిరాహార దీక్షను చేపట్టారు.
Palitana is a town in Bhavnagar district, Gujarat, India. It is located 50 km southwest of Bhavnagar city and is a major pilgrimage centre for Jains. It is first of the two vegetarian cities in the world.
శాఖాహారం మనిషికి ఆరోగ్యం. ఈ విషయం ఎన్నోమార్లు రుజువైంది. అందుకే విదేశీయులు సైతం శాఖాహారులుగా మారుతున్నారు. మాంసాహారం తినే వ్యక్తులు మనదేశంలో కోట్లాది మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువగా మాంసం వినియోగించే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అయితే ఇండియాలోని ఆ నగరం ఓ చరిత్రను సృష్టించింది. ఎవరి సాధ్యం కానీ రికార్డును సొంతం చేసుకుంది.
జంతు వధ, మాంసాహారం తీసుకోవడం జైన మతానికి విరుద్ధం. అందుకే ఆ నగరంలోని 200 మంది జైనగురువులు 2014 వ సంవత్సరంలో పలిటానాను పూర్తి శాఖాహార నగరంగా ప్రకటించాలని నిరాహార దీక్షను చేపట్టారు.
0 Comments:
Post a Comment