Lessons for the village through online 'vehicles'
The state government has come up with a new plan to make online lessons available on rural education cards read in public schools and other schools. The government is preparing special vehicles to teach online lessons to rural students as they do not have access to digital devices on the internet.
ఆన్లైన్' వాహనాలు..ద్వారా పల్లెకు పాఠాలు
ప్రభుత్వ పాఠశాలలు, ఇతర స్కూళ్లలో చదివే గ్రామీణ ప్రాంత విద్యా కార్డులు ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామీణ విద్యార్థులకు ఇంటర్నెట్ డిజిటల్ పరికరాల సౌలభ్యం ఉండదు కాబట్టి ఆన్లైన్ పాఠాలు వారికి ఇంటి ముందే బోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తోంది. ఈ వాహనాలను గ్రామాలకే తరలించి విద్యార్థులకు వినూ త్నంగా, ఆసక్తికరమైన రీతిలో రూపొందించిన దృశ్యరూప పాఠ్యాంశాలను ప్రదర్శిస్తారు. డిజిటల్ పరికరాలు, పెద్ద తెరతో ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి

0 comments:
Post a comment