Online exams in Triple IT ..
online examinations at Rajiv Gandhi University of Technology, Noojeedu, Idupuzha, Srikakulam and Ongole Triple ITs in the state.
ట్రిపుల్ ఐటీల్లో ఆన్లైన్ పరీక్షలు..
రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలో నిర్వహి స్తున్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకు ళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నా హాలు చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తి చేయాల్సిందేనని యూజీసీ పేర్కొన్న నేపథ్యంలో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు, పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వ హించాలని ఈ నెల 8న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు 2 వేల మం ది, పీయూసీ సెకండియర్ విద్యార్థులు 4 వేల మంది ఉన్నారు. పీయూసీ ఫస్టియర్, ఈ 1 ఈ, ఈ పూర్తి చేసిన 14 వేల మంది విద్యార్థులను ప్రమోట్ చేయనున్నారు. ఆబ్జెక్ట్ వ్ టైప్, డిస్క్రిప్షన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. సమయం వృథా కాకుండా ఉండేందుకు పీయూసీ, ఈ, ఈ ఈ, ఈ సంవత్సరాలకు చెందిన విద్యార్థు లకు ఆన్లైన్ తరగతులను చేపట్టనున్నారు.

0 comments:
Post a comment