New Districts - Impact on Transfers
The Andhra Pradesh government is of the view that every parliamentary constituency should be transformed into one district. It was decided at the cabinet meeting to appoint a committee for this already.
కొత్త జిల్లాలు – బదిలీలపై ప్రభావం?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలని అభిప్రాయంలో ఉంది. దీనికోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రతి జిల్లా పార్లమెంటు ప్రాతిపదికగా కాకుండా పూర్వం లో ఉన్న వెసులుబాటును బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటి స్వరూపం మారిపోతుంది.
దీనివలన జిల్లా యూనిట్ గా జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుల పై ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఎవరికి వారు వారి వెసులుబాటును బట్టి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. అంతేకాకుండా వారు నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలో కాకుండా జిల్లాలోని దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.ప్రస్తుతం జరపబోయే బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నందున తప్పనిసరి బదిలీ పొందేవారు జిల్లాలోని ఏదో ఒక ప్రాంతానికి బదిలీ అవుతారు.ఇలా కేటాయించే పాఠశాల ప్రస్తుత జిల్లా యూనిట్ గా జరుగుతుంది.ఇప్పుడు బదిలీ పొందేవారు భవిష్యత్తులో ప్రకటించే టటువంటి నూతన జిల్లాల ప్రకటన ద్వారా ప్రస్తుతం ఉంటున్న జిల్లా నుంచి వేరొక జిల్లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ నివాస ప్రాంతం మరొక జిల్లాలో ఉంటుంది. దీనివలన తమ నివాస ప్రాంతం కాకుండా వేరే జిల్లాలో పని చేయాల్సి వస్తుంది.దీనిపై ఉద్యోగ వర్గంలో చాలా సందేహాలు ఉన్నాయి

What u raised is the absolutely right sir.
ReplyDeleteHi 9704293411
ReplyDelete