తల్లిదండ్రుల నుండి సేకరించిన విరాళాలతో సక్రమ రీతిలో పాఠశాలల శానిటేషన్ చేపట్టేందుకు గాను ప్రత్యేకంగా పాఠశాల HM & PC చైర్మన్ లతో జాయింట్ బ్యాంక్ ఖాతా తెరవాలనీ... గతంలో ఈ విరాళాలను జమ చేసిన DEO /APC ల జాయింట్ ఖాతా నుండి ఇప్పుడు తెరవబోయే HM, PC చైర్మన్ల జాయింట్ ఖాతాకు ఆ విరాళాల నిధులు బదిలీ చేయాలని అందరు DEO లను కోరుతూ CSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు
0 Comments:
Post a Comment