ఇక MEO ల వ్యవస్థకు మంగళం
త్వరలోనే బదిలీల షెడ్యూల్ ! - విద్యా శాఖ మంత్రి
✨ జిల్లాకు ఒక JD (ఉన్నత విద్య) , DEO (ప్రాధమిక విద్య) , అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక DyEO , జిల్లా స్ధాయిలో విద్యాశాఖ బాధ్యతలు , అధికారాలు Joint Collector (Development)కు.
✨ మండలానికి 3 చొప్పున School Complex లు.
✨ పాఠశాలలలో Academic Auditing !
✨ పాఠశాలలలో పూర్వ ప్రాధమిక విద్య LKG , UKG.
✨ మండలానికి ఒక HSను Jr.College గా upgradation.
✨ Teacher Training పై దృష్టి! జిల్లాకు ఒక Teacher Training Institute.
✨ Unified Service Rules పై AG కు ఆదేశాలు.
✨ Teacher Performance Appraisal తప్పనిసరి. Teacher Capacity Building పై దృష్టి.
టోఫెల్ తరహా లో పరీక్ష
✨ నాడు - నేడు 9 అంశాలపై 3 దశలలో పూర్తి.
✨ 8వ తరగతినుండి Computer Training , Life Skills , Career Guidance , Vocational Training.
✨
సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరిచే అవకాశం.
✨ బడులు తెరిచేవరకు విద్యార్ధులకు Dry Ration.
✨ జగనన్న గోరుముద్ద రుచి , శుభ్రత , నాణ్యత ఉండాలి. వంటషెడ్లు త్వరలో
✨ 1 - 5 తరగతుల ఉపాధ్యాయులకు , తల్లిదండ్రులకు HandBooks , విద్యార్ధులకు Work Books.Text Books in Bilingual (Telugu & English).

0 Comments:
Post a Comment