కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నారా? ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసం హోమ్ లోన్‌కు అప్లై చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC కి చెందిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL హోమ్ లోన్ వడ్డీ రేటును భారీగా తగ్గించింది. ఇప్పటివరకు లేనంత తక్కువ స్థాయికి హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించడం విశేషం. మీరు రూ.50 లక్షల లోపు లోన్ తీసుకుంటే 6.90% వడ్డీ చెల్లిస్తే చాలు. రూ.50 లక్షల కన్నా ఎక్కువ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు పెరుగుతుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్లను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా వడ్డీ రేటును తగ్గించి కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబిల్ స్కోర్ 700 కన్నా ఎక్కువ ఉన్న కస్టమర్లు 6.9% వడ్డీ రేటుతో హోమ్ లోన్ తీసుకోవచ్చు.
రూ.50 లక్షల లోపు- 6.90% నుంచి
రూ.50 నుంచి రూ.1 కోటి వరకు- 7.00% నుంచి
రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు- 7.10% నుంచిరూ.3 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు- 7.20% నుంచి
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.20,00,000 నుంచి హోమ్ లోన్ తీసుకోవచ్చు. రూ.1 కోటి వరకు 0.25% ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.10,000+జీఎస్‌టీ చెల్లించాలి. రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు 0.25% ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.25,000+జీఎస్‌టీ చెల్లించాలి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద సబ్సిడీ పొందొచ్చు. గరిష్టంగా 30 ఏళ్లు లోన్ టెన్యూర్ పెట్టుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అయితే మీరు గృహ ప్రవేశం చేసేవరకు ప్రిన్సిపల్ రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. రెడీ టు మూవ్ హోమ్ అయితే 6 నెలలు ఈఎంఐ మాఫీ పొందొచ్చు.
మరోవైపు పెన్షనర్ల కోసం గృహ వరిష్ట పేరుతో హోమ్ లోన్ ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. గరిష్టంగా 30 ఏళ్లు లేదా 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఎంప్లాయీస్, బ్యాంకు ఉద్యోగుల కోసం ఈ ఆఫర్ రూపొందించింది.

Nenu Tata capital housing finance rajahmundry branch lo 2years back 1020000 rupees housing loan teesukunnanu. Naa loan ni Tama lichfl lo loan take over pettavachaa.maa lic branch peddapuram.please give me information Sir.
ReplyDelete