Easy to find medicines for common ailments. But, viral drugs are hard to find. This is because viruses do not form until they enter the body's tissues. That is why if the pestilence like Corona strikes, it will take the world a long time to get out of it. Facing epidemics like corona means boosting immunity. There should be enough C vitamin in the body.
మాములు రోగాలకు మందులు కనుగొనడం ఈజీ. కానీ, వైరస్ మందులు కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే వైరస్ లు శరీర కణజాలంలోకి ప్రవేశించే వరకు ఒక రూపం అంటూ ఉండదు. అందుకే కరోనా లాంటి మహమ్మారులు దాడులు చేస్తే, దాని నుంచి బయటపడేందుకు ప్రపంచానికి ఎక్కువ సమయం పడుతుంది. కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కొనాలి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. శరీరంలో తగినంత సి విటమిన్ ఉండాలి.
విటమిన్ సి తో పాటుగా జింక్ కూడా శరీరానికి చాలా అవసరం. జింక్ రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ఆ కణాలను బలోపేతం చేస్తుంది. ఫలితంగా వ్యాధి నిరోధక కణాలు రోగకారక క్రిములపై దాడి చేసి చంపేస్తాయి. అందుకోసమే ఆహరంలో జింక్ మూలకం ఉండేలా చూసుకోవాలని వైద్యనిపుణులు చెప్తున్నారు.
ఇక జింక్ అధికంగా లభించే ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయ విత్తనాలు, చేపలు, గుడ్లు, పెరుగు, గింజలు, విత్తనాలు, శనగలు, బెర్రీస్ వంటి వాటిల్లో జింక్ మూలకం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత మేరకు నిత్యం ఆహారంలో ఈ పదార్ధాలు ఉపయోగించాలని న్యూట్రిషియన్లు చెప్తున్నారు.

0 comments:
Post a comment