Invitation for applications for admissions in KGBV
Comprehensive SPD Vadrevu Chinaveerabhadra said that 352 Kasturba Gandhi Balika Vidyalayas in the state are inviting online applications for vacancies in Classes 7 and 8 and admissions for the 2020-21 academic year in Intermediate.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీలు ఉన్న 7వ, 8వ తరగతుల మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశానికి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరణ
❇️సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీలు)లో
2020-21 విద్యా సంవత్సరానికి గానూ 7వ, 8 వ తరగతుల మరియు ఇంటర్ మొదటి ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు
❇️జూలై 20 నుంచి ఆగష్టు 02 వరకు ఆన్ లైనులో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
❇️పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు.
❇️KGVB లలో 10వ తరగతి చదివి పాస్ అయిన అందరుకూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనవలయును.
❇️ఈ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/వెబ్ సైట్ ద్వారా పొందగలరని తెలిపారు.
❇️ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుందని అన్నారు.
❇️సంబంధిత పాఠశాల - నోటీసు బోర్డులో, సమగ్ర వెబ్ సైట్ (https://ssa.ap.gov.in/SSA/) లోనూ చూడవచ్చని తెలిపారు.
❇️ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 949438 3617, 94412 70099 నంబర్లను సంప్రదించాలని కోరారు

0 Comments:
Post a Comment