నిరుద్యోగులకు శుభవార్త. ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని ప్రకటించింది. సోషల్ మీడియా కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 7 ఖాళీలున్నాయి. న్యూ ఢిల్లీలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్ http://prasarbharati.gov.in/ లో తెలుసుకోవచ్చు.
మొత్తం కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 20 సాయంత్రం 5 గంటలు
వేతనం- రూ.20,000విద్యార్హత- పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం.
ఏడాది అనుభవం తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సామర్థ్యం ఉండాలి.
వయస్సు- 30 ఏళ్లు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Deputy Director (HR),
Doordarshan News,
Room No. 413,
Doordarshan Bhawan,
Tower-B, Copernicus Marg,
New Delhi - 110001
http://prasarbharati.gov.in/
0 Comments:
Post a Comment