రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్-RCFL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 393 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 15 చివరి తేదీ. ఆగస్ట్ 14న రాతపరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rcfltd.com/ వెబ్‌సైట్ చూడండి.
మొత్తం ఖాళీలు- 393
ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 124
మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్)- 60
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్)- 48మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 22
మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్)- 21
అసిస్టెంట్ ఆఫీసర్ (మార్కెటింగ్)- 14
ఇంజనీర్ (కెమికల్)- 10
ఆఫీసర్ (మార్కెటింగ్)- 10
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 15
రాతపరీక్ష- 2020 ఆగస్ట్ 14
ఫలితాల విడుదల- 2020 ఆగస్ట్ 24
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
https://www.rcfltd.com/
మొత్తం ఖాళీలు- 393
ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 124
మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్)- 60
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్)- 48మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 22
మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్)- 21
అసిస్టెంట్ ఆఫీసర్ (మార్కెటింగ్)- 14
ఇంజనీర్ (కెమికల్)- 10
ఆఫీసర్ (మార్కెటింగ్)- 10
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 15
రాతపరీక్ష- 2020 ఆగస్ట్ 14
ఫలితాల విడుదల- 2020 ఆగస్ట్ 24
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
https://www.rcfltd.com/
0 Comments:
Post a Comment