The Armed Forces Medical Service has issued a notification for the replacement of jobs. Replacing Short Service Commissioned Officer posts. There are 300 vacancies in total. The application process for these posts has already begun. The last date to apply is August 16, 2020. Full details of this notification can be found at http://www.amcsscentry.gov.in/ Website.
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.amcsscentry.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
మొత్తం షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులు- 300
పురుషులు- 270
మహిళలు- 30
విద్యార్హత- ఎంబీబీఎస్
వయస్సు- 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్ల లోపుఎంపిక విధానం- డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ రౌండ్
ఇంటర్వ్యూ జరిగే వేదిక- ఆర్మీ హాస్పిటల్ (R&R), ఢిల్లీ కంటోన్మెంట్.

0 Comments:
Post a Comment